¡Sorpréndeme!

Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu

2021-05-09 3 Dailymotion

Pushpa movie to release in two parts as per reports.. Director sukumar taking fans feed back
#Pushpa
#Pushpamovie
#Pushparaj
#AlluArjun
#Sukumar

క్రియేటివ్ గా ఆలోచించే టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ మొదటిసారి కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. అలాగే తన మార్క్ స్క్రీన్ ప్లే కూడా మిస్సవ్వకుండా మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇప్పటికే టీజర్ 60మిలియన్లకు పైగా వ్యూవ్స్ అందుకొని నెంబర్ వన్ స్థానంలో చోటు దక్కించుకుంది